Ind vs Eng 1st ODI : Krunal Pandya Sets New World Record During His 1st ODI Debut || Oneindia Telugu

2021-03-24 394

Krunal Pandya made a record-breaking debut in the 1st ODI and became only the 15th Indian to hit a fifty on ODI debut. Pandya stitched a 100-plus stand with KL Rahul that helped India post 300-plsu
#KrunalPandya
#IndvsEng
#ShikharDhawan
#IndvsEng1stODI
#ViratKohli
#RohitSharma
#SuryakumarYadav
#ShardhulThakur
#HardikPandya
#Cricket
#TeamIndia

టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా అరంగేట్రం వన్డేలోనే అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో పూణే వేదికగా మంగళవారం జరుగుతున్న తొలి వన్డేతో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కృనాల్ అజేయ అర్ధ శతకంతో చెలరేగాడు. ఇన్నింగ్స్ 41వ ఓవర్‌లో తన సోదరుడు హార్దిక్ పాండ్యా (1) ఐదో వికెట్ రూపంలో ఔటవగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన కృనాల్ చివరి వరకూ క్రీజులో నిలిచి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. కేఎల్‌ రాహుల్‌ తో కలిసి ఆరో వికెట్‌కు అజేయమైన 112 పరుగుల భాగస్వామ్యం అందించాడు.